(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 111

॥ శ్రీః ॥
7.111. అధ్యాయః 111
Mahabharata - Drona Parva - Chapter Topics
అర్జునంప్రతి గచ్ఛేతి యుధిష్ఠిరచోదితేన సాత్యకినా తంప్రతి స్వస్యార్జునేన తద్రక్షణాయ నియోగాభిధానపూర్వకం స్వేన తస్యాపరిత్యాజ్యత్వకథనం॥ 1 ॥ యుధిష్ఠిరేణ భీమాదిభిః స్వస్య రక్షణకథనపూర్వకం పునః సాత్యకేరర్జునంప్రతి గమనే నియోజనం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-111-0x(4543)(49230)
ప్రీతియుక్తం చ హృద్యం చ మాననీయం చ సర్వశః।
కాలయుక్తం చ చిత్రం చ స్వధియా చాభిభాషితం॥ 7-111-1(49231)
ధర్మరాజస్య తద్వాక్యం నిశ్యంయ శినిపుంగవః।
సాత్యకిర్భరతశ్రేష్ఠ ప్రత్యువాచ యుధిష్ఠిరం॥ 7-111-2(49232)
శ్రుతం తే గదతో వాక్యం సర్వమేతన్మయాఽచ్యుత।
న్యాయయుక్తం చ సత్యం చ ఫల్గునార్థే యశస్కరం॥ 7-111-3(49233)
ఏవంవిధే తథా కాలే మాదృశం ప్రేక్ష్య సత్తమ।
వక్తుమర్హసి రాజేంద్ర యథా పార్థం తథైవ మాం॥ 7-111-4(49234)
న మే ధనంజయస్యార్థే ప్రాణా రక్ష్యాః కథంచన।
త్వత్ప్రయుక్తః పునరహం కిం నకుర్యాం మహాహవే॥ 7-111-5(49235)
లోకత్రయం యోధయేయం సదేవాసురమానుషం।
త్వత్ప్రయుక్తో నరేంద్రేంద్ర కింపునస్తాన్సుదుర్బలాన్॥ 7-111-6(49236)
సుయోధనబలం త్వద్య యోధయిష్యే సమంతతః।
విజేష్యే చ రణే రాజన్సత్యమేతద్బ్రవీమి తే॥ 7-111-7(49237)
కుశల్యహం కుంశలినం సమాసాద్య ధనంజయం।
హతే జయద్రథే రాజన్పునరేష్యామి తేఽంతికం॥ 7-111-8(49238)
అవశ్యం తు మయా సర్వం విజ్ఞాప్యస్త్వం నరాధిప।
వాసుదేవస్య యద్వాక్యం ఫల్గునస్య చ ధీమతః॥ 7-111-9(49239)
దృఢం త్వభిహితశ్చాహమర్జునేన పునఃపునః।
మధ్యే సర్వస్య సైన్యస్య వాసుదేవస్య శృణ్వతః॥ 7-111-10(49240)
అద్య మాధవ రాజానమప్రమత్తోఽనుపాలయ।
ఆర్యాం యుద్ధే మతిం కృత్వా యావద్ధన్మి జయద్రథం॥ 7-111-11(49241)
త్వయి చాహం మహాబాహో ప్రద్యుంనే వా మహారథే।
నృపం నిక్షిప్య గచ్ఛేయం నిరపేక్షో జయద్రథం॥ 7-111-12(49242)
జానీషే హి రణే ద్రోణం కురుషు శ్రేష్ఠసంమతం।
ప్రతిజ్ఞా చాపి తే నిత్యం శ్రుతా ద్రోణస్య మాధవ॥ 7-111-13(49243)
గ్రహమే ధర్మరాజస్య భారద్వాజోఽపి గృధ్యతి।
శక్తశ్చాపి రణే ద్రోణో నిగ్రహీతుం యుధిష్ఠిరం॥ 7-111-14(49244)
ఏవం త్వయి సమాఘాయ ధర్మరాజం నరోత్తమం।
అహమద్య గమిష్యామి సైంధవస్య వధాయ హి॥ 7-111-15(49245)
`స త్వమద్య రణే యత్తో రక్ష మాధవ పాండవం।
రక్షేణే ధర్మరాజస్య ధ్రువో హి విజయో మమ'॥ 7-111-16(49246)
జయద్రథం చ హత్వాఽహం ద్రుతమేష్యామి మాధవ।
ధర్మరాజం న చేద్ద్రోణో నిగృహ్ణీయాద్రణే బలాత్॥ 7-111-17(49247)
నిగృహీతే నరశ్రేష్ఠే భారద్వాజేన మాధవ।
సైంధవస్య వధో న స్యాన్మమాప్రీతిస్తథా భవేత్॥ 7-111-18(49248)
ఏవంగతే నరశ్రేష్ఠే పాండవే సత్యవాదితి।
అస్మాకం గమనం వ్యక్తం వనం ప్రతి భవేత్పునః॥ 7-111-19(49249)
సోఽయం మమ జయో వ్యక్తం వ్యర్థ ఏవ భవిష్యతి।
యది ద్రోణో రణే క్రుద్ధో నిగృహ్ణీయాద్యుధిష్ఠిరం॥ 7-111-20(49250)
స త్వమద్య మహాబాహో ప్రియార్థం మమ మాధవ।
జయార్థం చ యశోర్థం చ రక్ష రాజానమాహవే॥ 7-111-21(49251)
స భవాన్మయి నిక్షేపో నిక్షిప్తః సవ్యసాచినా।
భారద్వాజాద్భయం నిత్యం మన్యమానేన వై ప్రభో॥ 7-111-22(49252)
తస్యాపి చ మహాబాహో నిత్యం పశ్యామి సంయుగే।
నాన్యం హి ప్రతియోద్ధారం రౌక్మిణేయాదృతే ప్రభో॥ 7-111-23(49253)
మాం చాపి మన్యతే యుద్ధే భారద్వాజస్య ధీమతః।
సోఽహం సంభావనానం చైతామాచార్యవచనం చ తత్।
పృష్ఠతో నోత్సహే కర్తుం త్వాం వా త్యక్తుం మహీపతే॥ 7-111-24(49254)
ఆచార్యో లఘుహస్తత్వాదభేద్యకవచావృతః।
ఉపలభ్య రణే క్రీడేద్యథా శకునినా శిశుః॥ 7-111-25(49255)
యది కార్ష్ణిర్ధనుష్పాణిరిహ స్యాన్మకరధ్వజః।
తస్మై త్వాం విసృజేయం వై స త్వాం రక్షేద్యథాఽర్జునః॥ 7-111-26(49256)
కురు త్వమాత్మనో గుప్తిం కస్తే గోప్తా గతే మయి।
యః ప్రతీయాద్రమే ద్రోణం యావద్గచ్ఛామి పాండవం॥ 7-111-27(49257)
మా చ తే భయమద్యాస్తు రాజన్నర్జునసంభవం।
న స జాతు మహాబాహుర్భారముద్యంయ సీదతి॥ 7-111-28(49258)
యే చ సౌవీరకా యోధాస్తథా సైంధవపౌరవాః।
ఉదీచ్యా దాక్షిణాత్యాశ్చ యే చాన్యేఽపి మహారథాః॥ 7-111-29(49259)
యే చ కర్ణముఖా రాజన్రథోదారాః ప్రకీర్తితః।
ఏతేఽర్జునస్య క్రుద్ధస్య కలాం నార్హంతి షోడశీం॥ 7-111-30(49260)
ఉద్యుక్తాః పృథివీపాల ససురాసురమానుషాః।
సరాక్షసగణా రాజన్సకిన్నరమహోరగాః॥ 7-111-31(49261)
జంగమస్థావరైః సార్ధం నాలం పార్థస్య సంయుగే।
ఏవం జ్ఞాత్వా మహారాజ వ్యేతు తే భీర్ధనంజయే॥ 7-111-32(49262)
ఏవం వీరౌ మహేష్వాసౌ కృష్ణౌ సత్యపరాక్రమౌ।
న తత్ర కర్మణో వ్యాపత్కథంచిదపి విద్యతే। 7-111-33(49263)
దైవం కృతాస్త్రతాం యోగమమర్షం శౌర్యమాహవే।
కృతజ్ఞతాం దయాం చైవ భ్రాతుస్త్వమనుచింతయ॥ 7-111-34(49264)
మయి చాపి సహాయే తే గచ్ఛమానేఽర్జునం ప్రతి।
ద్రోణే చిత్రాస్త్రతాం సహ్ఖ్యే రాజంస్త్వమనుచింతయ॥ 7-111-35(49265)
ఆచార్యో హి భృశం రాజన్నిగ్రహే తవ గృధ్యతి।
ప్రతిజ్ఞామాత్మనో రక్షన్సత్యాం కర్తుం చ భారత॥ 7-111-36(49266)
కురుష్వాద్యాత్మనో గుప్తిం కస్తే గోప్తా గతే మయి।
యస్యాహం ప్రత్యయాత్పార్థం గచ్ఛేయం ఫల్గునం ప్రతి॥ 7-111-37(49267)
న హ్యహం త్వాం మహారాజ అనిక్షిప్య మహాహవే।
క్వచిద్యాస్యామి కౌరవ్య సత్యమేతద్బ్రవీమి తే॥ 7-111-38(49268)
`న పశ్యామి రథం కంచిద్యస్తే గోప్తా భవేదిహ।
శక్తం యం మన్యసే రాజన్గోప్తారం ప్రతి పాండవ'॥ 7-111-39(49269)
ఏతద్విచార్య బహుశో బుద్ధ్యా బుద్ధిమతాం వర।
దృష్ట్వా శ్రేయః పరం బుద్ధ్యా తతో రాజన్ప్రశాధి మాం॥ 7-111-40(49270)
యుధిష్ఠిర ఉవాచ। 7-111-41x(4544)
ఏవమేతన్మహాబాహో యథా వదసి మాధవ।
న తు మే శుద్ధ్యతే భావః శ్వేతాశ్వం ప్రతి మారిష॥ 7-111-41(49271)
కరిష్యే పరమం యత్నమాత్మనో రక్షణే హ్యహం।
గచ్ఛ త్వం సమనుజ్ఞాతో యత్ర యాతో ధనంజయః॥ 7-111-42(49272)
ఆత్మసంరక్షణం సంఖ్యే గమనం చార్జునం ప్రతి।
విచార్యైతత్స్వయం బుద్ధ్యా గమనం తత్ర రోచయే॥ 7-111-43(49273)
స త్వమాతిష్ఠ యానాయ యత్ర యాతో ధనంజయః।
మమాపి రక్షణం భీమః కరిష్యతి మహాబలః॥ 7-111-44(49274)
పార్షతశ్చ ససోదర్యః పార్థివాశ్చ మబాహలాః।
ద్రౌపదేయాశ్చ మాం తాత రక్షిష్యంతి న సంశయః॥ 7-111-45(49275)
కేకయా భ్రాతరః పంచ రాక్షసశ్చ ఘటోత్కచః।
విరాటో ద్రుపదశ్చైవ శిఖండీ చ మహారథః॥ 7-111-46(49276)
ధృష్టకేతుశ్చ బలవాన్కుంతిభోజశ్చ మాతులః।
నకులః సహదేవశ్చ పాంచాలాః సృంజయాస్తథా।
ఏతే సమాహితాస్తాత రక్షిష్యంతి న సంశయః॥ 7-111-47(49277)
న ద్రోణః సహ సైన్యేన కృతవర్మా చ సంయుగే।
సమాసాదయితుం శక్తో న చ మాం ధర్షయిష్యతి॥ 7-111-48(49278)
ధృష్టద్యుంనశ్చ సమరే ద్రోణం క్రుద్ధం పరంతపః।
వారయిష్యతి విక్రంయ వేలేవ మకరాలయం॥ 7-111-49(49279)
యత్ర స్థాస్యతి సంగ్రామే పార్షతః పరవీరహా।
న ద్రోణస్య బలం తాత క్రమేత్తత్ర కథంచన॥ 7-111-50(49280)
ఏష ద్రోణవినాశాయ సముత్పన్నో హుతాశనాత్।
కవచీ స శరీ ఖంగీ ధన్వీ చ వరభూషణః॥ 7-111-51(49281)
`ఏష ద్రోణం రణే క్రుద్ధం వారయేత స వై ప్రభో।
పాంచాలః సహితైః సర్వైః పాండవానాం చ ధన్విభిః'॥ 7-111-52(49282)
విక్రుధం గచ్ఛ శైనేయ మా కార్షీర్మయి సంభ్రమం।
ధృష్టద్యుంనో రణే క్రుద్ధం ద్రోణమావారయిష్యతి॥ ॥ 7-111-53(49283)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి జయద్రథవధపర్వణి చతుర్దశదివసయుద్ధే ఏకాదశాధికశతతమోఽధ్యాయః॥ 111 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-111-15 ఏవమీదృశ్యామపి కార్యగతౌ। సమాధాయ నిక్షిప్య॥
5-111-19 ఏవంగతే గ్రహణం ప్రాప్తే। అస్మాకం చింతితం వ్యక్తం వ్యర్థమేవ భవేద్యుధి ఇతి. క.ఖ.ఙ.పాఠః॥
5-111-27 యావద్రచ్ఛామి గమిష్యామి॥
5-111-28 అర్జునసంభవమర్జునవిషయం॥
5-111-34 దైవమమానుషతాం। యోగమభిజ్ఞానం॥
5-111-38 క్వచిత్కస్మింశ్చిత్ అనిక్షిప్యేత్యన్వయః॥
5-111-40 దృష్ట్వా నిశ్చిత్య॥
5-111-44 ఆతిష్ఠ ప్రక్రమస్వ॥
5-111-47 మాతులః పురుజిత్॥
5-111-53 మయి మామధికృత్య।
సంభ్రమముద్వేగం॥
5-111-111 ఏకాదశాధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.